Tuesday 14th of May 2024

నేడు ‘హలో ఎమ్మెల్యే’

13 Dec , 2023 04:48 , IST
Article Image

నారాయణపేట నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి దృష్టికి తీసుకువస్తే ఆమె పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తారు. ఈమేరకు ‘సాక్షి’ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 వరకు ‘హలో ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రధానంగా సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, రేషన్‌కార్డులతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫోన్‌ ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావొచ్చు. ఫోన్‌ చేయాల్సిన నంబర్‌ :91777 03377 .