Monday 9th of December 2024

ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన సినిమాల్లో

09 Dec , 2023 03:47 , IST
Article Image

ఒకటి. రజనీకాంత్‌ తన స్వాగ్‌తో సినిమాను రఫ్ఫాడించేశాడు. ఎమోషనల్‌ సీన్లలో జీవించేసి ఏడిపించేశాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు చిత్ర డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. ఆయన మాట్లాడుతూ.. 'ఈ కథ రాసుకున్నప్పుడు, షూటింగ్‌ చేస్తున్నప్పుడు నాకు పెద్ద చాలెంజ్‌ ఎదురైంది. చాలామంది జైలర్‌ మూవీలో రజనీకాంత్‌ సర్‌ వెంటుక్రలను తెల్లగా చూపించొద్దని చెప్పారు..