Friday 23rd of February 2024

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టార్‌ ఓపెనర్‌.. వైస్‌ కెప్టెన్‌ ఎవరంటే?

09 Dec , 2023 04:06 , IST
Article Image

ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు రెగ్యూలర్‌ కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ అలిస్సా హీలీ ఎంపికైంది. మూడు ఫార్మాట్లలోనూ  మేగ్ లానింగ్ వార‌సురాలిగా హేలీని నియమిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా శనివారం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఆసీస్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా త‌హ్లియా మెక్‌గ్రాత్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. కాగా మేగ్ లానింగ్ గైర్హజరీలో చాలా సిరీస్‌లలో హీలీనే ఆసీస్‌ జట్టుకు సారథ్యం వహించింది..