Monday 29th of April 2024

#Arshin Kulkarni: టీమిండియాకు మరో హార్దిక్‌ పాండ్యా.. ఎవరీ అర్షిన్ కులకర్ణి?

09 Dec , 2023 04:08 , IST
Article Image

టీమిండియాకు మరో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దొరికేశాడు. అచ్చెం హార్దిక్‌ లాంటి బ్యాటింగ్‌, మీడియం పేస్‌ బౌలింగ్‌, అదే దూకుడైన కెప్టెన్సీ. అతడు ఎవరో కాదు మహారాష్ట్ర యువ సంచలనం, భారత జట్టు అండర్-19 కెప్టెన్‌ అర్షిన్ కులకర్ణి. ప్రస్తుతం అండర్‌-19 ఆసియాకప్‌లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న అర్షిన్‌.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు..