Tuesday 14th of May 2024

జెఎన్‌టీయూ అధ్యాపకురాలికి అవార్డు

14 Dec , 2023 03:42 , IST
Article Image

స్థానిక జెఎన్‌టీయూ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న శేష మహేశ్వరమ్మ బెస్ట్‌ టీచర్‌ అవార్డుకు ఎంపికై ంది. అనంతపురం జెఎన్‌టీయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రంగ జనార్దన్‌, రిజిస్ట్రార్‌ శశిధర్‌ చేతుల మీదుగా శేష మహేశ్వరమ్మ బుధవారం ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ ఆర్‌.రమణారెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ ఎం.సూర్యనారాయణరెడ్డి తదితరులు ఆమెను అభినందించారు..