Monday 29th of April 2024

ఒక్కరోజే ఓటీటీల్లోకి 22 మూవీస్.. అవి మాత్రం స్పెషల్!

14 Dec , 2023 04:12 , IST
Article Image

మరో వీకెండ్ వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో 'సలార్' రిలీజ్ కానుంది. దీంతో ఈ వారాంతంలో చిన్నాచితకా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో మూవీ లవర్స్ కాన్సంట్రేషన్ అంతా ఓటీటీలపై పడుతుంది. దీనికి తగ్గట్లు ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 22 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో పలు మూవీస్ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇంతకీ అవేంటో చూసేద్దామా?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ విషయానికొస్తే.. ఫలిమి, శేషన్ మైక్-ఇల్ ఫాతిమా లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు 'వ్యూహం' అనే వెబ్ సిరీస్ ఆసక్తి కలిగిస్తోంది. 'జపాన్', 'స్కార్క్' లాంటి మూవీస్.. ఆల్రెడీ ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో కాస్త చెప్పుకోదగ్గ మూవీస్. శుక్రవారం 22 మూవీస్ వస్తుండగా.. వీకెండ్ అంతా కలిపి 31 వరకు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనేది .హాట్‌స్టార్.ఫలిమి - మలయాళ మూవీద ఫ్రీలాన్సర్ సీజన్ 2 - హిందీ సిరీస్టిరా - ఇండోనేసియన్ సిరీస్ (డిసెంబరు 16)అమెజాన్ ప్రైమ్:వ్యూహం - తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్)డెత్స్ గేమ్ - కొరియన్ సిరీస్రీచర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్డెహటి లడ్కే - హిందీ సిరీస్నెట్‌ఫ్లిక్స్:ఆర్చర్: సీజన్ 14 - ఇంగ్లీష్ సిరీస్వన్ పీస్ ఫిల్మ్ రెడ్ - జపనీస్ సినిమాక్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ - ఇంగ్లీష్ సిరీస్ఫమిలియా - స్పానిష్ మూవీచికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ - ఇంగ్లీష్ సినిమాజీ5:మిస్టర్ అండ్ మిసెస్ - హిందీ సిరీస్కూసే మునిస్వామి వీరప్పన్ - తమిళ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది).