Tuesday 14th of May 2024

ఘోరం.. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ఇద్దరి మృతి.

15 Dec , 2023 12:05 , IST
Article Image

గురువారం పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద తెలంగాణ  ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతుల వివరాలు.. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.  .