Tuesday 14th of May 2024

తిరుపతిలో భక్తుల రద్దీ

15 Dec , 2023 03:24 , IST
Article Image

 తిరుమలలో  భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి  భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారిని గురువారం  56,049 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,748 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. గురువారం ఒక్కరోజే హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు వచ్చింది..