Sunday 28th of April 2024

ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి (ఫొటోలు)

15 Dec , 2023 04:36 , IST
Article Image

ప్రముఖ డైరెక్టర్‌ అధిక్‌ రవిచంద్రన్‌ పెళ్లిపీటలెక్కాడు. సీనియర్‌ నటుడు ప్రభు కూతురు ఐశ్వర్యను పెళ్లాడాడు. చెన్నైలో శుక్రవారం (డిసెంబర్‌ 15న) వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు హీరో విశాల్‌ సహా పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. .