Tuesday 14th of May 2024

చిన్నారులతో లక్ష్మి మంచు దీపావళి వేడుకలు (ఫొటోలు)

15 Dec , 2023 06:30 , IST
Article Image

టీచ్ ఫర్ చేంజ్ చిన్నారులతో దీపావళి వేడుకలను చేసుకున్న నటి మరియు నిర్మాత లక్ష్మి మంచు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 50 మంది పిల్లలతో ఆమె నివాసంలో ఈ వేడుకలు జరుపుకున్నారు. .