Tuesday 14th of May 2024

ఈ ఆరోగ్య విషయాలు గురించి మీకు తెలుసా? (ఫోటోలు)

15 Dec , 2023 06:50 , IST
Article Image

1.భారతదేశంలో అధికంగా ‘పాల ఉత్పత్తిని’ చేసే రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌ 2.'గనిమేడ్‌' ఉపగ్రహం మీద భూమి కంటే ఎక్కువ నీరు ఉందని కనుగొన్నారు 3. 'విటమిన్‌ ఉ' మనిషి ముఖాన్ని అందంగా చేస్తుంది 4. ఉప్పు తగలగానే 'జలగ' చనిపోతుంది 5.ఉదయాన్నే 'ఓట్స్‌' తీసుకుంటే సుగర్‌ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది 6.వారానికి ఒకరోజు ‘ఉపవాసం’ ఉండడం వల్ల గుండెపోటు వ్యాధి రాదు 7. 1963వ సంవత్సరంలో భారత్‌లో తొలిసారిగా చికన్‌గన్యా వ్యాపించింది .