Monday 13th of May 2024

తిరుపతి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన(ఫోటోలు)

19 Dec , 2023 10:51 , IST
Article Image

తుపాను ప్రభావిత ప్రాంతమైన తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈరోజు(శుక్రవారం) పర్యటన సందర్భంగా బాధితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. .