Tuesday 14th of May 2024

నాగావళిలో పెరిగిన నీటి ప్రవాహం

09 Dec , 2023 07:12 , IST
Article Image

రేగిడి: నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఇటీవల కురిసిన తుఫాన్‌ వర్షాల నీటితో పాటు తోటపల్లి ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీరు నదిలో చేరుతోంది.....