Sunday 16th of June 2024

‘జపాన్‌’ మూవీ రివ్యూ

09 Dec , 2023 08:20 , IST
Article Image

కార్తి నటించిన 25వ సినిమా కావడంతో ‘జపాన్‌’పై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు  టీజర్‌, ట్రైలర్‌ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రం కచ్చితంగా ఢిపరెంట్‌గా ఉంటుందని భావించారు. అయితే సినిమా మాత్రం ఆ రేంజ్‌లో లేదనే చెప్పాలి. .