Saturday 13th of July 2024

ఆ పండగకు ఓటీటీలోకి రానున్న హాయ్‌ నాన్న.. స్ట్రీమింగ్‌ పార్ట్‌నర్‌ ఇదే!

09 Dec , 2023 08:22 , IST
Article Image

ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ చిత్ర డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.37 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమాను చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఇప్పుడప్పుడే ఓటీటీలోకి తీసుకుచ్చే ఆలోచనలు చేయడం లేదట! వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ చేస్తారట!.