Tuesday 14th of May 2024

అంగన్‌వాడీ పోస్టుల నోటిఫికేషన్‌ రద్దు

13 Dec , 2023 11:20 , IST
Article Image

నర్సీపట్నం ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేయడం జరిగిందని ఐసీడీఎస్‌ సీడీపీవో మేరీ సువార్త తెలిపారు. .