Tuesday 14th of May 2024

సుందరంగా అటవీశాఖ ప్రాంగణం

13 Dec , 2023 11:31 , IST
Article Image

బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ అటవీప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నట్టు అటవీశాఖ పీసీసీఎఫ్‌ వై.మధుసూదనరెడ్డి అన్నారు..